a) నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు (: 4)
జీవముగల దేవుని నివాసములు ఎంతో రమ్యములు. (:1) ఆయన ఆవరణములొ ఒక దినము గడుపుట వేయిదినముల కంటె శ్రేష్ఠము. (: 10) నీ పాపముల విషయము పశ్చాత్తపడి, వాటిని దేవుని యెదుట ఒప్పుకుని, యేసు క్రీస్తు ప్రభువుయొక్క పరిశుద్ధ రక్తములొ కడుగబడి ఆయనను నీ వ్యక్తిగత జీవితమునకు రాజుగాను, దేవునిగాను చేసుకొనుము. అప్పుడు దేవునితొ నిరంతరము నివసించగలవు.
b) నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు. (: 5)
వారు బాకా లోయలోబడి (భాధ లొయలో) వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. (:6,7)
నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. (ఫిలిప్పి 4:13)
c) సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు. (:12)
కారణమేమనగ, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. (:11)
మనము ఎంత మంచి, గొప్ప దేవుని సేవించుచున్నము! యథార్థముగా ప్రవర్తించుటకు ఆయన మనకు సహాయము చేయును గాక!

- డేవిడ్ నల్లపు (సువార్తికులు, మిషనరి - అగాపె మినిస్ట్రీస్ ఇంటర్నేష్నల్)
No comments:
Post a Comment