Tuesday, 29 March 2016

దేవుని గొప్పకార్యములు, గంభీరమైన ఆలొచనలు (కీర్తన 92 నుండి ధ్యానములు)

దేవుని గూర్చిన వర్ణన:
      మహొన్నతుడు, కృప విశ్వాస్యతగల దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్రయ దుర్గము, యథార్థవంతుడు, పరిశుద్ధుడు (:1,2, 5, 15)


భక్తిహీనులు:
నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు. (:7)




నీతిమంతులు :
       నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయు దురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగు దురు 
       యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. 
        నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతు డనియు ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై 
      వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు. (:12-15)


ఆత్మీయ అబ్యాసములు:
       యెహోవాను స్తుతించుట , ఆయన నామమును కీర్తించుట, ఆయన కృపను ,ఆయన విశ్వాస్యతను  ప్రచురించుట, ఆయన కార్యములు, ఆలొచనలు గ్రహించుట వివేచించుట  (:1,2,5)



No comments:

Post a Comment