Wednesday 6 April 2016

యెహోవాయే దేవుడని తెలిసికొనుడి (కీర్తనలు 100 నుండి ధ్యానము)

దేవుని గూర్చిన వర్ణన:
               మన సృష్ఠికర్త, మన రాజు, మన కాపరి, దయాళుడు, కృపగల దేవుడు, సత్యవంతుడు (:3,5)

ఆత్మీయ అభ్యాసములు:
                 సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
                 సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
                 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి  (:1-3)
                 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి
                 కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి
                 ఆయనను స్తుతించుడి
                 ఆయన నామమును ఘనపరచుడి. (:4)




No comments:

Post a Comment