Tuesday, 19 April 2016

దైవాశీర్వదములు (కీర్తనలు 112 నుండి ధ్యానము)

ఆత్మీయ అభ్యాసములు :
              యెహోవాను స్తుతించుడి
            యెహోవాయందు భయభక్తులుగలవాడు
            ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. (:1)
            యథార్థత
            వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు. (:4,5)
           దయాళులు  (:4)
                                                               
   ఆశీర్వాదములు:         
                    వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
                  కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.
                 యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు.
                దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును
                అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.
                వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును
                 వాడు దుర్వార్తకు జడియడు.
                వాని మనస్సు స్థిరముగానుండును
                 తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.
                వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును
                వాని నీతి నిత్యము నిలుచును
               వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.  (:2-8)
భక్తిహీనులు:
                భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును. (:10)




                       

No comments:

Post a Comment