డేవునిగూర్చిన వర్ణన:
ఆశ్చర్యకరుడు, జయవీరుడు, పరిశుద్ధుడు, రక్షకుడు, నీతిమంతుడు, కృపావిశ్వాస్యతగల దేవుడు, రాజు, నీతి న్యాయములుగల న్యాయాధిపతి (:1-3,9)
దేవుని కార్యములు:
యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు
ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.
యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు
అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచియున్నాడు.
ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు (:1-3)
భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు. (:9)
ఆత్మీయ అభ్యాసములు:
ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి (:1)
సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.
సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి.
బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి.
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక. (4-8)
ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.

No comments:
Post a Comment