ప్రార్థన:
యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక
నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము.
నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము
నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము. (:169,170)
నీ చెయ్యి నాకు సహాయమగును గాక. (:173)
యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక
నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము.
నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము
నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము. (:169,170)
నీ చెయ్యి నాకు సహాయమగును గాక. (:173)
నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను
నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక
తప్పిపోయిన గొఱ్ఱవలె నేను త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము(:175,176)
దేవుని కార్యము:
నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు (:171)
దేవుని వాక్యము:
No comments:
Post a Comment