Friday 20 May 2016

దేవుని మందిరములోని సంతోషము (కీర్తనలు 122 నుండి ధ్యానము)

ఆత్మీయ అభ్యాసములు:
యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి (:1,2)
యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి
యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. (:6)
మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను. (:9)

ఆశీర్వాదములు:
యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.
నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. (:6-8)


No comments:

Post a Comment