Saturday, 21 May 2016

మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి (కీర్తనలు 123 నుండి ధ్యానము)

దేవుని గూర్చిన వర్ణన:
ఆకాశమందు ఆసీనుడైన దేవుడు (:1)


ప్రార్థన:
 ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను. (:1)
మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము. (:4)

కీర్తనాకారుని అనుభవము:
యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి. (:3)

ఆత్మీయ అభ్యాసములు:
దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచు నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి. (:2)




No comments:

Post a Comment