Wednesday, 1 June 2016

యెహోవాను సన్నుతించుడి (కీర్తనలు 134)

ఆత్మీయ అభ్యాసములు:
 యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార లారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి. (:1,2)

ఆశీర్వాదము:
భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక. (:3)







No comments:

Post a Comment