Thursday, 4 August 2016

ప్రసంగి, పరమగీతములు గ్రంధముల పరిచయము

క్రీస్తులేకుండా లోకమంతటిని సంపాదించినా మనకు సంతృప్తి కలుగదు అని ప్రసింగి గ్రంధము నుండి నేర్చుకోగలము.. లోకమునుండి తిరిగి, క్రీస్తుని ప్రేమించినట్లయితే ఆయన అపరిమితమైన అమూల్యమైన ప్రేమను కొలువలేమని పరమగీతముల గ్రంధము నుండి నేర్చుకోగలము.

No comments:

Post a Comment