దేవునిగూర్చిన వర్ణన:
ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు. (:5)
ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు. (:8)
ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు. (:9)
ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు. (:15)
కీర్తనాకారుని జీవిత అనుభవము:
ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించియున్నావు. (:13)
యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు...(:17)
అవును ఇది సత్యం! ప్రభువైన యేసు క్రీస్తు రక్తములొ ప్రాణమును పాతాళపు అగాథమునుండి తప్పించు శక్తియున్నది. అందులొ నీవు కడుగబడితివా ? నీ పరిస్థితి ఎట్టిదైనను ఆయనయందు విశ్వసించుటద్వారా ఆయన నీకు సహాయుడై నిన్ను ఆదరించును.
ప్రార్ధనలొని ముఖ్యమైన అంశములు:
నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము. (:2)
ప్రభువా, దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నన్ను కరుణింపుము (:3)
ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. (:4)
యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. (:11)
నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. (:16)
యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. (:17)
కీర్తనాకారుని తీర్మానము:
నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱ పెట్టె దను. (:7)
యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు ....
నీ నామమునకు భయపడునట్లు .... (:11)
నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను.(:12)

- డేవిడ్ నల్లపు (సువార్తికులు,మిషనరీ - అగాపే మినిస్ట్రీస్ ఇంటర్నేష్నల్)
No comments:
Post a Comment