Tuesday 26 April 2016

నాకు అవమానము కలుగనేరదు (కీర్తనలు 119:1-8 నుండి ధ్యానము)

ఆత్మీయ అభ్యాసములు:
                  యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి
                  నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు
                  ఆయన శాసనములను గైకొనుచు
                  పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.
                  నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.
                  ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు.
                  నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు ....
                 నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు                                                                        యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చెదను. (:1-7)


ఆశీర్వదములు:
              వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాప మును చేయరు (:3)
              నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. (:6)

ప్రార్థన:
        నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము. (:8)






No comments:

Post a Comment