ప్రార్థన:
నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును.
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము.
నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము. (:17-19)
నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొల గింపుము. (:22)
అవిశ్వాసులు:

గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు.
నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. (:21)
ఆత్మీయ అభ్యాసములు:
నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.
నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. (:23,24)
No comments:
Post a Comment