Saturday, 30 April 2016

నీతినిబట్టి నన్ను బ్రదికింపుము (కీర్తనలు 119:33-40 నుండి ధ్యానము)

ప్రార్థన:
        యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము.
       నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము
       నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము.
      లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృద యము త్రిప్పుము.
      వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము
       నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికిం పుము.
       నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము.
        నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము.
      నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.  (:33-40)



ఆత్మీయ అభ్యాసములు:
            యెహోవా, ... నేను కడమట్టుకు వాటిని (నీ కట్టడలను) గైకొందును.  
            నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము (నీ ధర్మశాస్త్రము  ) నడుచుకొందును. 
           నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను (:33-35)
          నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు (:40)



No comments:

Post a Comment