దేవుని గూర్చిన వర్ణన:
రక్షణ దుర్గము, మహా దేవుడు, దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు, సృష్ఠికర్త, నిర్మాణకుడు, (:1-7)కాపరి.
ఆత్మీయ అభ్యాసములు:
మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయు దము,
కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము
కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము (:1, 2, 7)
నేర్చుకొనవలసిన పాఠము:
నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి
నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.
కావున నేను కోపించివీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. (:7-11)
ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకులోబడక హృదయమును కఠినపర్చుకొనుటద్వారా, దేవునిని పరిక్షించువారిగా, శోధించువారిగా మారి, ఆయనను విసిగించి ఆయనకు కోపముకలిగించువారైరి. మనము దేవునిమాట విని, ఆయనకు లోబడి జీవించాలి.

No comments:
Post a Comment