ప్రార్థన:
నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.
నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము
నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము.
వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.
కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము (:25-29)
యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము. (:31)
ఆత్మీయ అభ్యాసములు:

నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను. (:27)
సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయవిధులను నేను నాయెదుట పెట్టుకొని యున్నాను
యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను
నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను. (:30-32)
No comments:
Post a Comment