Friday, 6 May 2016

నీ కృపచేత నన్ను బ్రదికింపుము (కీర్తనలు 119:81-88 నుండి ధ్యానము)

ఆత్మీయ అభ్యాసములు:
                  నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను
               నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించు చున్నవి
             నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు. (:81-83)
            భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. (:87)


ప్రార్థన:  
           నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను? నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు? 
          నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. 
          నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము. (:84-86)
         నీవు నియమించిన శాసనమును నేను అనుసరించు నట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము (:88)
        
దేవుని వాక్యము:
           నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి (:86)





Revive me according to Your lovingkindness (Notes from 119:81-88)

Godly practices:
     My soul faints for Your salvation, but I hope in Your word.  My eyes fail from searching Your word, saying, “When will You comfort me?”
    For I have become like a wineskin in smoke,Yet I do not forget Your statutes. (:81-83)
    They almost made an end of me on earth, but I did not forsake Your precepts.(:87)
 

Prayer:

    How many are the days of Your servant?
    When will You execute judgment on those who persecute me?
    The proud have dug pits for me, which is not according to Your law.
    They persecute me wrongfully; help me! (:84-86)
     Revive me according to Your lovingkindness, so that I may keep the testimony of Your mouth.(:88)

The Word of God:

All Your commandments are faithful (:86)



Thursday, 5 May 2016

నీ కృప నన్ను ఆదరించును గాక (కీర్తనలు 119:73-80 నుండి ధ్యానము)

దేవుని గూర్చిన వర్ణన:
           నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను (:73)
           యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.  (:75)
         

ప్రార్థన:
          నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము.  (:73)
          నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.
           నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.
          గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.
          నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక.
         నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక. (:76-80)


ఆత్మీయ అభ్యాసములు:
         నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో షింతురు (:74)
         నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.  (:77)
         నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. (:78)





Your law is my delight (Notes from 119:73-80)

Description of God: 
                 Your hands have made me and fashioned me;
                 I know, O Lord, that Your judgments are right,
                 And that in faithfulness You have afflicted me. (:75)

Prayer:
        Give me understanding, that I may learn Your commandments. (:73)
         Let, I pray, Your merciful kindness be for my comfort,
         According to Your word to Your servant.
         Let Your tender mercies come to me, that I may live; (:76, 77)
        Let the proud be ashamed, for they treated me wrongfully with falsehood;
        Let those who fear You turn to me, those who know Your testimonies.
        Let my heart be blameless regarding Your statutes, that I may not be ashamed. (:78-80)

Godly practices:
          Those who fear You will be glad when they see me,
           Because I have hoped in Your word. (:74)
            For Your law is my delight. (:77)
           I will meditate on Your precepts. (:78)


Wednesday, 4 May 2016

వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు (కీర్తనలు 119:65-72 నుండి ధ్యానము)

దేవుని గూర్చిన వర్ణన:
        యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు.  (:65)
       నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము. (:68)


దేవుని వాక్యము:
            వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. (:72)

ప్రార్థన:
       మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. (:66)
       నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము. (:68)

ఆత్మీయ అభ్యాసములు:
         నేను నీ ఆజ్ఞలయందు నమి్మక యుంచియున్నాను (:66)
       శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను. (:67)
       గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ ములను అనుసరింతును.
      వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను.
      నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను. (:69-71)




               

The law of Your mouth is better to me than thousands of coins of gold and silver (Notes from Psalms 119:65-72)

Description of God:
         You have dealt well with Your servant, O Lord, according to Your word.
          You are good, and do good; (:68)

The Word of God:
         The law of Your mouth is better to me than thousands of coins of gold and silver (:72)

Prayer:
       Teach me good judgment and knowledge,
       Teach me Your statutes.(:68)

Godly practices:
          For I believe Your commandments. (:66)
          Before I was afflicted I went astray, but now I keep Your word. (:67)
          The proud have forged a lie against me, but I will keep Your precepts with my whole heart.
          Their heart is as fat as grease, but I delight in Your law.
          It is good for me that I have been afflicted, that I may learn Your statutes. (:69-71)




Tuesday, 3 May 2016

యెహోవా, నీవే నా భాగము (కీర్తనలు 119:57-64 నుండి ధ్యానము)

ఆత్మీయ అభ్యాసములు:
                యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను.            
               నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని. 
               నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని. 
                భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు 
                న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను. 
                 నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను. (:57-64)

ప్రార్థన:
               కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము. (:58)
             యెహోవా,  భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము. (:64)